KL Rahul: డైవ్ చేస్తూ.. కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్.. వీడియో చూశారా
ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 25 ఓవర్‌లో సిరాజ్ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్ మిరాజ్ ఔటయ్యాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో మిరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ ఒడిసి పట్టడంతో భారత అభిమానులు స్టేడియంలో కేరింతలు కొట్టారు.
Read MoreRavindra Jadeja: గాల్లోకి ఎగిరి.. రవీంద్ర జడేజా సూపర్ క్యాచ్
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్‌ను ప్రదర్శించాడు. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 42 ఓవర్‌లో బుమ్రా వేసిన బంతికి ముష్ఫీకర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఆ వీడియో మీరూ చూడండి.
Read MoreKL Rahul: కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్.. వీడియో ఇదిగో
KL Rahul: పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఇండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి వికెట్ కీపర్ ఈ అద్భుత క్యాచ్ పట్టాడు. సిరాజ్ 24వ ఓవర్ తొలి బంతిని క్రాస్ సీమ్ నుండి లెగ్ సైడ్ వైపు వేశాడు. దానిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మెహదీ హసన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ అంచుని తీసుకొని తిరిగి కీపర్ వైపు వెళ్లింది. బంతి రాహుల్ రేంజ్ కు దూరంగా ఉన్నప్పటికీ.. ఎడమవైపు లాంగ్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. రాహుల్ పట్టుకున్న ఈ క్యాచ్ వీడియోను ఐసీసీ షేర్ చేసింది. “కేఎల్ రాహుల్, యూ బ్యూటీ” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది. అంతే కాకుండా.. వీడియో పై కూడా “మీరు ఏమి పట్టుకున్నారు!” అని క్యాప్షన్ ఇచ్చారు.
Read More