GeorgiaGiorgia MeloniINItaly

Italy: కొంపముంచిన అభ్యంతరకర వ్యాఖ్యలు.. విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట – Trending News

Italy: కొంపముంచిన అభ్యంతరకర వ్యాఖ్యలు.. విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట

Italy: కొంపముంచిన అభ్యంతరకర వ్యాఖ్యలు.. విడిపోతున్న ఇటలీ ప్రధాని జంట

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Giorgia Meloni) తన భాగస్వామితో విడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

Read More

Giorgia Meloni: తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన ఇటలీ ప్రధాని మోలోనీ.. కారణం …

Giorgia Meloni: తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన ఇటలీ ప్రధాని మోలోనీ.. కారణం ...

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపారు. కొంత కాలంగా తాము ప్రయాణిస్తున్న దారులు మారాయని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమయిందని అన్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది. భర్తతో మెలోని విడాకులు తీసుకోవడానికి కొన్ని నెలల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. ఇటలీలో వెలుగు చూసిన సామూహిక అత్యాచారాల ఘటనలు కలకలం రేపాయి. దీనిపై మోలోని భర్త గియాంబ్రనో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు తాగుతారని… అత్యాచారాలను నివారించాలంటే మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలని చెప్పారు. అతిగా మద్యం సేవించకుండా ఉంటే… మీరు ఇబ్బందుల్లో పడరని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఆయన వివరణ ఇస్తూ… మద్యం కోసం, డ్రగ్స్ కోసం బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలనే తాను చెప్పానని అన్నారు. మరోవైపు మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన భర్తతో విడిపోతున్నట్టు ఇటలీ ప్రధాని తెలిపారు. మరోవైపు, ఇటలీకి తొలి మహిళా ప్రధాని మెలోనీ కావడం గమనార్హం.

Read More

టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇటలీ ప్రధాని

టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. తన భాగస్వామితో విడిపోతున్నట్టు ప్రకటించారు. జర్నలిస్ట్ ఆండ్రియాతో పదేళ్ల తన బంధం ముగిసిపోయిందని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు. అయితే, ఆయన టీవీ షోలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే ఈ బంధం బీటలు వారడానికి కారణమైందని సమాచారం. గతేడాది జరిగిన ఇటలీ ఎన్నికల్లో మెలోని పార్టీ అత్యధిక శాతం ఓట్లను సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Read More

Italy PM: భాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన ఇట‌లీ ప్ర‌ధాని మెలోని

Italy PM: భాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన ఇట‌లీ ప్ర‌ధాని మెలోని

రోమ్‌: ఇటలీ ప్ర‌ధాని(Italy PM) జియార్జియా మెలోని.. త‌న భాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌ర్న‌లిస్టు అయిన భాయ్‌ఫ్రెండ్ ఆండ్రియా గ్యాంబ్రునో ఇటీవ‌ల ఓ టీవీ షోలో మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆండ్రియాతో త‌న రిలేష‌న్‌ను బ్రేక్ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మెలోని వెల్ల‌డించారు. దాదాపు ప‌దేళ్ల నుంచి ఇద్ద‌రూ క‌లిసి ఉన్నారు. ఓ మ‌హిళ‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ ఆండ్రియా కొన్ని అనుచిత ప్ర‌శ్న‌లు వేశారు, దీంతో అత‌నిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో భాయ్‌ఫ్రెండ్ ఆండ్రియాను వీడుతున్న‌ట్లు ప్ర‌ధాని మెలోని తెలిపారు. కొన్నాళ్ల నుంచి త‌మ దారులు వేర‌య్యాయ‌ని, ఇప్పుడు ఆ విష‌యాన్ని చెప్పాల్సి వ‌స్తోంద‌ని ఆమె అన్నారు. ఆండ్రియా చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల మెలోని రాజ‌కీయ జీవితంపై ప్ర‌భావం ప‌డుతోంది. 2015లో ఓ టీవీ ప్రోగ్రామ్‌లో మెలోని, గ్యాంబ్రునో తొలిసారి క‌లుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్‌కు గ్యాంబ్రునో రైట‌ర్‌గా ఉన్నారు. ఆ షోకు మెలోని గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ ఇద్ద‌రికీ పుట్టిన అమ్మాయి ప్ర‌స్తుతం ఏడేళ్లు ఉంది.

Read More

Giorgia Meloni: 10 ఏళ్ల బంధానికి బ్రేక్.. భర్తతో విడాకులు తీసుకున్న ఇటలీ ప్రధానమంత్రి …

Giorgia Meloni: 10 ఏళ్ల బంధానికి బ్రేక్.. భర్తతో విడాకులు తీసుకున్న ఇటలీ ప్రధానమంత్రి ...

సుప్రసిద్ధ టెలివిజన్ హోస్ట్ గురించి గియాంబ్రూనో స్పందిస్తూ తన షోలో మహిళలు ఎక్కువగా మద్యం సేవించడం ద్వారా అత్యాచారాలను నివారించవచ్చని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలకు గురయ్యారు

Read More

Giorgia Meloni Split With Partner : ‘ఇక మా దారులు వేరు’.. ఇటలీ ప్రధాని ‘విడాకుల’ …

Giorgia Meloni Split With Partner : 'ఇక మా దారులు వేరు'.. ఇటలీ ప్రధాని 'విడాకుల' ...

Giorgia Meloni Split With Partner : తన భాగస్వామి​తో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రకటించారు. తమ దారులు వేరయ్యాయని.. విడిపోయే సమయం వచ్చినట్లు సోషల్​ మీడియా వేదిక ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button