NED vs BAN: నెదర్లాండ్స్ ఆలౌట్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది.
Read MoreNederlands: వరల్డ్ కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్… కానీ…!
వరల్డ్ కప్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్ జోడీ సమయోచితంగా ఆడడంతో డచ్ జట్టు కోలుకుంది. ఎడ్వర్డ్స్ అర్ధసెంచరీ సాధించాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ స్కోరు 41 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు. ఎడ్వర్డ్స్ 55, ఎంగెల్ బ్రెక్ట్ 24 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 1, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.
Read MoreCricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్ననెదర్లాండ్స్.. ఓడితే వరల్డ్ కప్ నుంచి …
వరల్డ్ కప్ లో పసికూనల మధ్య పోరు జరగనుంది. బంగ్లాదేశ్ తో నెదర్లాండ్స్ జట్టు తలపడుతుంది. ఇప్పటికే రెండు జట్లు కూడా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో నేడు(అక్టోబర్ 28) జరగనున్న మ్యాచ్ లో ఓడిపోతే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ ద్వారా నేటి నుంచి కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ లు మొదలుకానున్నాయి. మరి ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేస్ లో ఎవరుంటారో చూడాలి.
Read MoreICC World cup 2023: నెదర్లాండ్స్‌ని మరోసారి ఆదుకున్న మిడిల్ ఆర్డర్… బంగ్లాదేశ్ ముందు..
Netherlands vs Bangladesh: 68 పరుగులు చేసిన స్కాట్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్… బంగ్లాదేశ్ ముందు 230 పరుగుల టార్గెట్..
Read MoreBAN vs NED : రాణించిన బౌలర్లు.. బంగ్లాదేశ్ ముందు ఈజీ టార్గెట్.. ఎంతంటే?
BAN vs NED Live Scores Netherlands put easy total for bangladesh sjn | BAN vs NED : వనà±à°¡à± à°ªà±à°°à°ªà°à°à°à°ªà± 2023 (ICC ODI World Cucp 2023)లౠà°à°¾à°à°à°à°¾ à°¨à±à°¦à°°à±à°²à°¾à°à°¡à±à°¸à± (Netherlands)తౠà°à°°à±à°à±à°¤à±à°¨à±à°¨ à°ªà±à°°à±à°²à± à°¬à°à°à±à°²à°¾à°¦à±à°¶à± (Bangladesh) à°¬à±à°²à°°à±à°²à± రాణిà°à°à°¾à°°à±.
Read MoreBAN vs NED : టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. రెండు మార్పులు చేసిన బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే
BAN vs NED Live Updates Netherlands won the toss and elected to bat first sjn | BAN vs NED : వనà±à°¡à± à°ªà±à°°à°ªà°à°à°à°ªà± 2023 (ICC ODI World Cup 2023)లౠà°à°¾à°à°à°à°¾ శనివారఠడబà±à°²à± à°¹à±à°¡à°°à± à°à°°à°à°¨à±à°à°¦à°¿. à° à°à±à°°à°®à°à°²à± మధà±à°¯à°¾à°¹à±à°¨à° à°à°°à°¿à°à± à°¡à± à° à°à°¡à± à°¨à±à°à± à°ªà±à°°à±à°²à± à°¬à°à°à±à°²à°¾à°¦à±à°¶à± తౠనà±à°¦à°°à±à°²à°¾à°à°¡à±à°¸à± తలపడనà±à°¨à±à°¨à°¾à°¯à°¿.
Read More