Rohit Sharma: వివాదంలో చిక్కుకున్న రోహిత్ శర్మ
బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ మ్యాచ్ ముంగిట టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. Rohit Sharma: వివాదంలో చిక్కుకున్న రోహిత్ శర్మ |
Read Moreస్పీడ్ డ్రైవ్ చేసినందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారుపై మూడు చలాన్లు వేసిన …
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం స్పోర్ట్స్ కారులో హైవేపై పరిమితికి మించిన వేగంతో వెళ్తుండగా మూడు చలాన్లు వేశారు పోలీసులు. (File:Photo)
Read MoreCricket World Cup 2023: గంటకు 200 కిమీ వేగంతో డ్రైవింగ్.. రోహిత్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ …
అతి వేగంగా ప్రయాణించినందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు పూణే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై హిట్ మ్యాన్ గంటకు 200 కి.మీ, 215 కి.మీ. వేగంతో దూసుకెళ్లాడట. దీంతో ట్రాఫిక్ పోలీసులు రోహిత్ కారుకు మూడు చలాన్లు విధించారు.
Read Moreలాంబోర్హిని కారులో గంటకు 200 కిమీ వేగంతో దూసుకెళ్లిన రోహిత్.. పసిగట్టిన స్పీడ్ గన్‌లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు పోలీసులు చలాన్లు వేశారు. గంటకు 200 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళ్లడంతో పోలీసులు ఈ చలాన్లు విధించారు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పూణె వేదికకానుంది. – Rohit Sharma Given Multiple Traffic Challans For Overspeeding On Mumbai-Pune Expressway: Report
Read MoreRohit Sharma | టీమిండియా సారథికి షాకిచ్చిన మహారాష్ట్ర పోలీసులు.. కారణమిదే
Rohit Sharma | వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మకు మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. ముంబై – పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు గాను రోహిత్‌పై పోలీసులు కొరడా ఝుళిపించారు. ముంబై – పూణే హైవేపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడనే కారణంతో హిట్‌మ్యాన్‌పై మూడు ట్రాఫిక్ చలాన్లు విధించినట్టు పోలీసులు వెల్లడించారు.
Read Moreరోహిత్ శర్మ స్పీడు మామూలుగా లేదుగా.. కారుపై 3 చలాన్లు, 200 kmph స్పీడ్..
పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా గురువారం ఇండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మ్యాచ్ కోసం ఇప్పటికే పుణె చేరుకున్న రెండు టీమ్‌లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇండియన్ టీమ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా బ్యాట్‌తో పాటు బంతితో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే బంగ్లాతో మ్యాచ్‌కు ముందు హిట్ మ్యాన్ ఇబ్బందుల్లో పడ్డాడు. రోహిత్ లంబోర్గిని కారు మీద మూడు చలాన్లు నమోదయ్యాయి.ఓవర్ స్పీడే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Read More